Mogilayya: జానపద కళాకారుడు మొగిలయ్య మృతి..! 3 d ago
ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య అనారోగ్యంతో మృతి చెందారు. మొగిలయ్య బలగం సినిమాతో పాపులర్ అయ్యారు. కొన్ని రోజులుగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో మొగిలయ్య బాధపడుతూ మృతి చెందారు. గతంలో మొగిలయ్య చికిత్స కోసం చిరంజీవి, బలగం డైరెక్టర్ వేణు ఆర్థిక సహాయం చేసారు. మొగిలయ్య మృతిపట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు, మూవీ టీం సంతాపం తెలిపారు.